- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహారాష్ట్రలో 4లక్షలు దాటిన కరోనా..
by B.Srinivas |
<p>దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 4లక్షలు దాటింది. బుధవారం ఒక్క రోజే 9,211కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య ఇప్పటివరకు 4,00,651కి చేరింది. ఇందులో 1.46లక్షల యాక్టివ్ కేసులు ఉండగా.. 2.39లక్షల మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు తేలింది. నిన్న ఒక్కరోజే 298మంది కరోనాతో మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 14,463కు చేరింది. ముంబైలో 1,11,991కరోనా కేసులు ఉండగా.. థానేలో 90వేల కేసులు, పూణెలో 82వేల కేసులు నమోదయ్యాయి.</p>

X
దిశ, వెబ్ డెస్క్ :
మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 4లక్షలు దాటింది. బుధవారం ఒక్క రోజే 9,211కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య ఇప్పటివరకు 4,00,651కి చేరింది. ఇందులో 1.46లక్షల యాక్టివ్ కేసులు ఉండగా.. 2.39లక్షల మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు తేలింది. నిన్న ఒక్కరోజే 298మంది కరోనాతో మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 14,463కు చేరింది. ముంబైలో 1,11,991కరోనా కేసులు ఉండగా.. థానేలో 90వేల కేసులు, పూణెలో 82వేల కేసులు నమోదయ్యాయి.
Next Story






