- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో కరోనా @ 15,252
<p>దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ఏమాత్రం కంట్రోల్ కావడం లేదు. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 657 మందికి కరోనా సోకినట్లు వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. వారిలో 611 మంది ఏపీ వాసులైతే… వివిధ రాష్ట్రాలకు చెదిన వారు 39 మంది, విదేశాల నుంచి వచ్చిన ఏడుగురికి కరోనా సోకినట్టు తెలిపింది. అదే సమయంలో కరోనా నుంచి 342 మంది కోలుకున్నారని ప్రకటించింది. దీంతో ఏపీలో ఇప్పటి […]</p>

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ఏమాత్రం కంట్రోల్ కావడం లేదు. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 657 మందికి కరోనా సోకినట్లు వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. వారిలో 611 మంది ఏపీ వాసులైతే… వివిధ రాష్ట్రాలకు చెదిన వారు 39 మంది, విదేశాల నుంచి వచ్చిన ఏడుగురికి కరోనా సోకినట్టు తెలిపింది. అదే సమయంలో కరోనా నుంచి 342 మంది కోలుకున్నారని ప్రకటించింది. దీంతో ఏపీలో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం 12,813 కరోనా పాజిటివ్ కేసులుంటే… విదేశాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన వాటితో కలిపి మొత్తం 15,252 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. ఇందులో 8071 మంది వివిధ ఆస్పత్రుల్లో కరోనాకు చికిత్స తీసుకుంటుండగా, 6,988 మంది వివిధ ఆస్పత్రుల్లో కరోనాకు చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని చెప్పింది. మరోవైపు రాష్ట్రంలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 193కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.






