- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో కరోనా విజృంభణ.. 12 మంది మృతి
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి ప్రతి రోజూ వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,764 కొత్త కేసులు నమోదయ్యాయి. 12 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 58,906కు చేరుకుంది. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా సోకి మృతిచెందిన వారి సంఖ్య 492 కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో హైదరాబాద్-509, […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి ప్రతి రోజూ వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,764 కొత్త కేసులు నమోదయ్యాయి. 12 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 58,906కు చేరుకుంది.
అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా సోకి మృతిచెందిన వారి సంఖ్య 492 కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో హైదరాబాద్-509, మేడ్చల్-158, రంగారెడ్డి-147 కేసులు ఉన్నాయి. ప్రస్తుతం 14,663 మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Next Story






