- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలో మరో ఘోరం.. 948 మంది మృతి
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా ప్రభావం ఏ మాత్రం తగ్గడంలేదు. ప్రభుత్వం కరోనా నివారణ దిశగా చర్యలు తీసుకుంటున్నా కూడా రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వందల సంఖ్యలో ప్రజలు దాని బారిన పడి ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 78,761 కొత్త కేసులు నమోదయ్యాయి. 948 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 35,42,734 […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా ప్రభావం ఏ మాత్రం తగ్గడంలేదు. ప్రభుత్వం కరోనా నివారణ దిశగా చర్యలు తీసుకుంటున్నా కూడా రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వందల సంఖ్యలో ప్రజలు దాని బారిన పడి ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది.
గడిచిన 24 గంటల్లో 78,761 కొత్త కేసులు నమోదయ్యాయి. 948 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 35,42,734 కు చేరుకుంది. 27,13,934 మంది బాధితులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. 7,65,302 మంది బాధితులు ఇంకా కరోనాతో పోరాడుతూనే ఉన్నారు. అదేవిధంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా సోకి 63,498 మంది మృతిచెందారు.
Next Story






