- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
19 లక్షలు దాటిన కరోనా కేసులు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దాని కోరలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 52.509 కేసులు నమోదయ్యాయి. 857 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 19,08,254 కు చేరుకుంది. మృతిచెందిన వారి సంఖ్య 39,795 కు చేరుకుంది. ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల్లో 12 లక్షల 82 వేల 216 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 5 లక్షల […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దాని కోరలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 52.509 కేసులు నమోదయ్యాయి. 857 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 19,08,254 కు చేరుకుంది. మృతిచెందిన వారి సంఖ్య 39,795 కు చేరుకుంది.
ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల్లో 12 లక్షల 82 వేల 216 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 5 లక్షల 86 వేల 244 మంది బాధితులు ఇంకా చికిత్స తీసుకుంటున్నారు.
Next Story






