- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా బులెటిన్ విడుదల.. కేసులెన్నంటే ?
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా కాకవికలం చేస్తోంది. దాని కోరలకు ప్రతి రోజు ప్రజలు వేల సంఖ్యలో చిక్కుకుంటున్నారు. వందల మంది ప్రాణాలను అది బలిగొంటోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 63,490 కొత్త కేసులు నమోదయ్యాయి. 944 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 25 లక్షల 89,682 కు చేరింది. ఇందులో 18 లక్షల 62,258 మంది బాధితులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. 6 లక్షల […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా కాకవికలం చేస్తోంది. దాని కోరలకు ప్రతి రోజు ప్రజలు వేల సంఖ్యలో చిక్కుకుంటున్నారు. వందల మంది ప్రాణాలను అది బలిగొంటోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 63,490 కొత్త కేసులు నమోదయ్యాయి. 944 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 25 లక్షల 89,682 కు చేరింది. ఇందులో 18 లక్షల 62,258 మంది బాధితులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. 6 లక్షల 77,444 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు కరోనాతో ఇండియాలో 49,980 మంది బాధితులు మృతిచెందారు.
Next Story






