- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ.. కరోనా బులెటిన్ రిలీజ్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ వైద్యారోగ్యశాఖ కరోనా హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,763 కరోనా కేసులు నమోదయ్యాయి. 8 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 95,700కు చేరింది. ఇందులో 73,991 మంది బాధితులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. 20,990 మంది బాధితులు ఇంకా కరోనాతో పోరాడుతూనే ఉన్నారు. అదేవిధంగా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో 719 మంది మృతిచెందారు. తాజాగా […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ వైద్యారోగ్యశాఖ కరోనా హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,763 కరోనా కేసులు నమోదయ్యాయి. 8 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 95,700కు చేరింది. ఇందులో 73,991 మంది బాధితులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. 20,990 మంది బాధితులు ఇంకా కరోనాతో పోరాడుతూనే ఉన్నారు. అదేవిధంగా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో 719 మంది మృతిచెందారు. తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్-484, మేడ్చల్-164, రంగారెడ్డి-166 కేసులు నమోదయ్యాయి.
Next Story






