- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశవ్యాప్తంగా 17,400 మంది మృతి
by B.Srinivas |
<p>దిశ, వెబ్ డెస్క్: దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దాని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 18,563 కొత్త కేసులు నమోదు కాగా, 507 మంది మృతిచెందారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 5 లక్షల 85 వేల 493 కు పెరిగింది. ఇందులో 3 లక్షల 47 వేల 979 మంది బాధితులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయ్యారు. 2 లక్షల 20 వేల […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దాని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 18,563 కొత్త కేసులు నమోదు కాగా, 507 మంది మృతిచెందారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 5 లక్షల 85 వేల 493 కు పెరిగింది. ఇందులో 3 లక్షల 47 వేల 979 మంది బాధితులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయ్యారు. 2 లక్షల 20 వేల 114 మంది బాధితులు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కరోనా సోకి ఇప్పటివరకు 17,400 మంది మృతిచెందారు.
Next Story






