- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా బులెటిన్ రిలీజ్.. 8 మంది మృతి
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తాజాగా హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,682 కొత్త కేసులు నమోదయ్యాయి. 8 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 93,937 కు చేరింది. ఇందులో 72,202 మంది బాధితులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. 21,024 మంది బాధితులు ప్రస్తుతం కరోనాతో పోరాడుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో 711 మంది మృతిచెందారు. తాజాగా […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తాజాగా హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,682 కొత్త కేసులు నమోదయ్యాయి. 8 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 93,937 కు చేరింది. ఇందులో 72,202 మంది బాధితులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. 21,024 మంది బాధితులు ప్రస్తుతం కరోనాతో పోరాడుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో 711 మంది మృతిచెందారు. తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ -235, రంగారెడ్డి-166, మేడ్చల్ -106 కేసులు నమోదయ్యాయి.
Next Story






