- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోవాలో కరోనా విలయతాండవం..
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: పర్యటక కేంద్రమైన గోవాలో కరోనా రక్కసి విలయతాండవం చేస్తుంది. గత నెలతో పోలిస్తే ఈనెల కరోనా కేసులు ఆమాంతం పెరిగిపోయాయి. ఏప్రిల్ నెలలో పాజిటివిటీ రేటు 40 శాతం ఉండగా, మే లో 48 కి చేరింది. గోవాలో కరోనా వ్యాప్తి శరవేగంగా కొనసాగుతొంది. ఇప్పటికే గోవాలో అత్యవసర సేవలు మినహా అన్నింటిపై ఆంక్షలు విధించారు. కరోనా కట్టడికి గోవాలో లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. పాజిటివిటీ రేటు గోవా తరువాత హర్యానాలో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పర్యటక కేంద్రమైన గోవాలో కరోనా రక్కసి విలయతాండవం చేస్తుంది. గత నెలతో పోలిస్తే ఈనెల కరోనా కేసులు ఆమాంతం పెరిగిపోయాయి. ఏప్రిల్ నెలలో పాజిటివిటీ రేటు 40 శాతం ఉండగా, మే లో 48 కి చేరింది. గోవాలో కరోనా వ్యాప్తి శరవేగంగా కొనసాగుతొంది. ఇప్పటికే గోవాలో అత్యవసర సేవలు మినహా అన్నింటిపై ఆంక్షలు విధించారు. కరోనా కట్టడికి గోవాలో లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. పాజిటివిటీ రేటు గోవా తరువాత హర్యానాలో ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
Next Story






