- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో కరోనా విజృంభణ.. 627 మంది మృతి
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దాని కోరలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,982 కొత్త కేసులు నమోదయ్యాయి. 12 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదన కరోనా బాధితుల సంఖ్య 79,495కు చేరింది. ఇందులో 55,999 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. 22,869 మంది భాదితులు చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 627 మంది కరోనాతో మృతిచెందారు. కాగా, […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దాని కోరలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,982 కొత్త కేసులు నమోదయ్యాయి. 12 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదన కరోనా బాధితుల సంఖ్య 79,495కు చేరింది. ఇందులో 55,999 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. 22,869 మంది భాదితులు చికిత్స పొందుతున్నారు.
తెలంగాణలో ఇప్పటివరకు 627 మంది కరోనాతో మృతిచెందారు. కాగా, తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్- 463, మేడ్చల్-141, రంగారెడ్డి-139 కేసులు నమోదయ్యాయి.
Next Story






