భద్రాచలం రామాలయంలో కరోనా కలకలం

by Sridhar Babu |

<p>దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: భ్రదాచలంలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా భ్రద్రాచలం రామాలయ సిబ్బందిలో 15 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్యాధికారులు ధృవీకరించారు. వీరిలో రామాలయ అర్చకుడు కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో ఆలయ సిబ్బంది మొత్తం హోం క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు ఆదేశించారు.</p>

భద్రాచలం రామాలయంలో కరోనా కలకలం
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: భ్రదాచలంలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా భ్రద్రాచలం రామాలయ సిబ్బందిలో 15 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్యాధికారులు ధృవీకరించారు. వీరిలో రామాలయ అర్చకుడు కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో ఆలయ సిబ్బంది మొత్తం హోం క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు ఆదేశించారు.

Next Story