- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో కరోనా కలకలం
by Shyam |
<p>దిశ, మిర్యాలగూడ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. రోజూ విపరీతంగా కేసులు నమోదు అవుతూ, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సీఐ, ఎస్సైతో పాటు మరో 11 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. కాగా జిల్లాలో ఇప్పటికే 6 ఆరుగురికి రాగా ఆదివారం మరో 5 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ […]</p>

X
దిశ, మిర్యాలగూడ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. రోజూ విపరీతంగా కేసులు నమోదు అవుతూ, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సీఐ, ఎస్సైతో పాటు మరో 11 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. కాగా జిల్లాలో ఇప్పటికే 6 ఆరుగురికి రాగా ఆదివారం మరో 5 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ తేలటంతో కరోనా బాధితుల సంఖ్య 11కు చేరింది.
Next Story






