- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో కరోనా కేసులెన్నంటే..?
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహహ్మరి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కరోనా కేసులు సంఖ్య పెరుగుతూ వస్తొంది. అయితే తాజాగా 1,798 కరోనా కేసులు రాగా, 14 మంది కరోనాతో మృతి చెందారు. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 2,524 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్ అయ్యారు. ఇప్పటివరకు 5,98,611 కరోనా కేసులు రాగా, 5,71,610 మంది కోలుకున్నారు. మొత్తం 3,440 మంది కరోనా సోకి మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం 23,561 కరోనా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహహ్మరి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కరోనా కేసులు సంఖ్య పెరుగుతూ వస్తొంది. అయితే తాజాగా 1,798 కరోనా కేసులు రాగా, 14 మంది కరోనాతో మృతి చెందారు. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 2,524 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్ అయ్యారు. ఇప్పటివరకు 5,98,611 కరోనా కేసులు రాగా, 5,71,610 మంది కోలుకున్నారు. మొత్తం 3,440 మంది కరోనా సోకి మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం 23,561 కరోనా కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.

Next Story






