వర్షార్పణం.. నీళ్లపాలైన మక్కలు

by Shyam |

<p>దిశ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో మంగళవారం కురిసిన వర్షం ధాటికి రైతులకు అపార నష్టం వాటిల్లింది. కేసముద్రం మార్కెట్‌‌లో విక్రయానికి తెచ్చిన మొక్కజొన్నలు మొత్తం నీట మునిగాయి. పత్తి రైతులకు తీవ్ర నష్టం జరిగింది. వర్షం ధాటికి వచ్చిన వరదలో మక్కలు కొట్టుకునిపోయాయి. తడిసిన వ్యవసాయోత్పతులను ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.</p>

వర్షార్పణం.. నీళ్లపాలైన మక్కలు
X

దిశ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో మంగళవారం కురిసిన వర్షం ధాటికి రైతులకు అపార నష్టం వాటిల్లింది. కేసముద్రం మార్కెట్‌‌లో విక్రయానికి తెచ్చిన మొక్కజొన్నలు మొత్తం నీట మునిగాయి. పత్తి రైతులకు తీవ్ర నష్టం జరిగింది. వర్షం ధాటికి వచ్చిన వరదలో మక్కలు కొట్టుకునిపోయాయి. తడిసిన వ్యవసాయోత్పతులను ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

Next Story