- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కడప డీఎంహెచ్ఓ ఆఫీసు ఎదుట కలకలం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: కడప డీఎంహెచ్ఓ ఆఫీసు ఎదుట కలకలం రేగింది. ఉద్యోగాలు పోతాయనే భయంతో కిరోసిన్ పోసుకుని కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తమ స్థానాల్లో ఇతరులను నియమించనున్నారని మనస్తాపం చెంది ఈ ఘటనకు పాల్పడినట్టు తెలుస్తోంది. కోవిడ్ విధుల తర్వాత పూర్వ స్థానాల్లో నియమిస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు కొత్తవారిని నియమించేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ పై ప్రశ్నించడంతో ల్యాబ్ టెక్నీషియన్లపై డీఎంహెచ్ఓ మండిపడ్డారు. జీతాలకు సంబంధించి ట్రెజరీ లింకును కట్ చేస్తామని హెచ్చరించారు. దీంతో ఆందోళన […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కడప డీఎంహెచ్ఓ ఆఫీసు ఎదుట కలకలం రేగింది. ఉద్యోగాలు పోతాయనే భయంతో కిరోసిన్ పోసుకుని కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తమ స్థానాల్లో ఇతరులను నియమించనున్నారని మనస్తాపం చెంది ఈ ఘటనకు పాల్పడినట్టు తెలుస్తోంది.
కోవిడ్ విధుల తర్వాత పూర్వ స్థానాల్లో నియమిస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు కొత్తవారిని నియమించేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ పై ప్రశ్నించడంతో ల్యాబ్ టెక్నీషియన్లపై డీఎంహెచ్ఓ మండిపడ్డారు. జీతాలకు సంబంధించి ట్రెజరీ లింకును కట్ చేస్తామని హెచ్చరించారు. దీంతో ఆందోళన బాటపట్టిన కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆదివారం డీఎంహెచ్ఓ ఆఫీసు ఎదుట ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు.
Next Story






