- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నల్గొండలో కంటైన్‌మెంట్ జోన్ ఎత్తివేత
by Shyam |
<p>దిశ, నల్లగొండ : నల్గొండ పట్టణం దేవరకొండ రోడ్డులో గల ఓ కాలనీని కంటైన్మెంట్ జోన్ నుంచి తొలగించినట్టు జిల్లా డీఎంహెచ్‌వో కొండల్ రావు తెలిపారు.ఆరెంజ్ జోన్ కాస్త గ్రీన్ జోన్‌లోకి మారిందని వివరించారు. జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులను నియంత్రించేందుకు నల్లగొండలోని 5 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే పక్క జిల్లా యాదాద్రి భువనగిరిలో వలస కార్మికుల వల్ల కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం […]</p>
దిశ, నల్లగొండ : నల్గొండ పట్టణం దేవరకొండ రోడ్డులో గల ఓ కాలనీని కంటైన్మెంట్ జోన్ నుంచి తొలగించినట్టు జిల్లా డీఎంహెచ్‌వో కొండల్ రావు తెలిపారు.ఆరెంజ్ జోన్ కాస్త గ్రీన్ జోన్‌లోకి మారిందని వివరించారు. జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులను నియంత్రించేందుకు నల్లగొండలోని 5 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే పక్క జిల్లా యాదాద్రి భువనగిరిలో వలస కార్మికుల వల్ల కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో సూచించారు.
Next Story






