- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దగ్గరుండి వ్యాక్సిన్ వేయిస్తున్న కలెక్టర్
<p>దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయడానికి జిల్లా అధికార యంత్రాంగం నిరంతరం శ్రమిస్తూ ఉంది. వ్యాక్సినేషన్ తీసుకోకుండా మొండికేస్తున్న వారి విషయంలో అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని వ్యాక్సినేషన్ చేస్తున్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ వెంకట్రావు మండల పరిధిలోని ఇప్పలపల్లి గ్రామంలో పర్యటించారు. వ్యాక్సినేషన్ తీసుకోవడానికి మొండికేస్తున్న వారి వివరాలను తెలుసుకొని వైద్య సిబ్బందితో వారి ఇళ్లకు వెళ్లి నచ్చజెప్పి వ్యాక్సినేషన్ చేయించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను […]</p>

X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయడానికి జిల్లా అధికార యంత్రాంగం నిరంతరం శ్రమిస్తూ ఉంది. వ్యాక్సినేషన్ తీసుకోకుండా మొండికేస్తున్న వారి విషయంలో అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని వ్యాక్సినేషన్ చేస్తున్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ వెంకట్రావు మండల పరిధిలోని ఇప్పలపల్లి గ్రామంలో పర్యటించారు.
వ్యాక్సినేషన్ తీసుకోవడానికి మొండికేస్తున్న వారి వివరాలను తెలుసుకొని వైద్య సిబ్బందితో వారి ఇళ్లకు వెళ్లి నచ్చజెప్పి వ్యాక్సినేషన్ చేయించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రజలు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ నెలాఖరులోపు వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
Next Story






