- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సాంకేతిక పరిజ్ఞానంతో శ్మశాన వాటిక నిర్మాణం
<p>దిశ, పటాన్‌చెరు: పటాన్‌చెరు పట్టణ శివారులోని చిన్న వాగు సమీపంలో రూ.90 లక్షల జీహెచ్ఎంసీ నిధులతో చేపట్టిన గ్యాస్, డీజిల్ శ్మశాన వాటికను త్వరలోనే ప్రారంభించినట్టు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఈ శ్మశాన వాటికను నిర్మిస్తున్నట్టు తెలిపారు. పూర్తి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, గ్యాస్, డీజిల్ వినియోగంతో నిర్మిస్తున్నట్టు తెలిపారు.</p>

X
దిశ, పటాన్‌చెరు: పటాన్‌చెరు పట్టణ శివారులోని చిన్న వాగు సమీపంలో రూ.90 లక్షల జీహెచ్ఎంసీ నిధులతో చేపట్టిన గ్యాస్, డీజిల్ శ్మశాన వాటికను త్వరలోనే ప్రారంభించినట్టు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఈ శ్మశాన వాటికను నిర్మిస్తున్నట్టు తెలిపారు. పూర్తి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, గ్యాస్, డీజిల్ వినియోగంతో నిర్మిస్తున్నట్టు తెలిపారు.
Next Story






