కానిస్టేబుల్ ఆత్మహత్య..

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-09-10 02:18:41  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తుపాకితో కాల్చుకుని ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన్ను సెకండ్ బెటాలియన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ సల్మాన్ రాజుగా గుర్తించారు. అయితే, ఈయన మరణానికి ఉన్నతాధికారుల ఒత్తిడే కారణామా? లేక కుటుంబ కలహాలు అయి ఉంటాయా? అనేది పూర్తిగా తెలియాల్సి ఉంది. Read Also.. విశాఖలో తీరని విషాదం..</p>

కానిస్టేబుల్ ఆత్మహత్య..
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తుపాకితో కాల్చుకుని ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన్ను సెకండ్ బెటాలియన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ సల్మాన్ రాజుగా గుర్తించారు. అయితే, ఈయన మరణానికి ఉన్నతాధికారుల ఒత్తిడే కారణామా? లేక కుటుంబ కలహాలు అయి ఉంటాయా? అనేది పూర్తిగా తెలియాల్సి ఉంది.

Read Also..

విశాఖలో తీరని విషాదం..

Next Story