- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాను జయించిన కానిస్టేబుల్
by B.Srinivas |
<p>దిశ, మెదక్: జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి గ్రామానికి చెందిన సత్యనారాయణ పోలీస్ కానిస్టేబుల్‌గా సెలక్ట్ అయి ట్రైనింగ్‌కు వెళ్లాడు. శిక్షణలో ఉండగానే కరోనా సోకడంతో గాంధీలో చేర్చారు. కొన్ని రోజుల్లోనే కరోనాను జయించి మళ్లీ పోలీసు శిక్షణలో చేరాడు. కరోనా అంటే భయపడవద్దని.. భయాన్ని వీడి కరోనాను ఎదిరించాలని సత్యనారాణ అన్నారు.</p>

X
దిశ, మెదక్: జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి గ్రామానికి చెందిన సత్యనారాయణ పోలీస్ కానిస్టేబుల్‌గా సెలక్ట్ అయి ట్రైనింగ్‌కు వెళ్లాడు. శిక్షణలో ఉండగానే కరోనా సోకడంతో గాంధీలో చేర్చారు. కొన్ని రోజుల్లోనే కరోనాను జయించి మళ్లీ పోలీసు శిక్షణలో చేరాడు. కరోనా అంటే భయపడవద్దని.. భయాన్ని వీడి కరోనాను ఎదిరించాలని సత్యనారాణ అన్నారు.
Next Story






