- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం నివాసం వద్ద కానిస్టేబుల్ మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ సీఎం జగన్ నివాసం వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మృతిచెందాడు. గురువారం తెల్లవారుజామున కడప జిల్లా ఇడుపులపాయలోని సీఎం నివాసం వద్ద విధులు నిర్వహిస్తున్న 11వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ ప్రభాకర్‌కు గుండెపోటు వచ్చింది. వెంటనే స్పందించిన సహచర సిబ్బంది, ఉద్యోగులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ప్రభాకర్ కొంతకాలంగా సీఎం సెక్యూరిటీ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. ప్రభాకర్ మృతితో ఆయన కుటుంబం విషాదంలో మునిగింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ సీఎం జగన్ నివాసం వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మృతిచెందాడు. గురువారం తెల్లవారుజామున కడప జిల్లా ఇడుపులపాయలోని సీఎం నివాసం వద్ద విధులు నిర్వహిస్తున్న 11వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ ప్రభాకర్‌కు గుండెపోటు వచ్చింది. వెంటనే స్పందించిన సహచర సిబ్బంది, ఉద్యోగులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ప్రభాకర్ కొంతకాలంగా సీఎం సెక్యూరిటీ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. ప్రభాకర్ మృతితో ఆయన కుటుంబం విషాదంలో మునిగింది.
Next Story






