- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లిప్ట్ ఇచ్చిన మహిళకు కానిస్టేబుల్ వేధింపులు
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: కారు లిప్ట్ ఇచ్చిన మహిళనే ఓ కానిస్టేబుల్ వేధించాడు. హైదరాబాద్‌లో జరిగిన ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కారులో వెళ్తున్న మహిళను ఆపి.. సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు లిప్ట్ అడిగిన కానిస్టేబుల్ వీరబాబు ఆమెతో కొద్దిసేపు మాట్లాడి ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. తెల్లారి నుంచే ఆమహిళకు ఫోన్ చేస్తూ వేధించడం మొదలు పెట్టాడు. ఫోన్ చేయొద్దని ఆ మహిళా ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా వినిపించుకోకుండా వేధింపులు కొనసాగించడంతో విసిగిపోయిన మహిళ బంజారాహిల్స్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కారు లిప్ట్ ఇచ్చిన మహిళనే ఓ కానిస్టేబుల్ వేధించాడు. హైదరాబాద్‌లో జరిగిన ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కారులో వెళ్తున్న మహిళను ఆపి.. సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు లిప్ట్ అడిగిన కానిస్టేబుల్ వీరబాబు ఆమెతో కొద్దిసేపు మాట్లాడి ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. తెల్లారి నుంచే ఆమహిళకు ఫోన్ చేస్తూ వేధించడం మొదలు పెట్టాడు. ఫోన్ చేయొద్దని ఆ మహిళా ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా వినిపించుకోకుండా వేధింపులు కొనసాగించడంతో విసిగిపోయిన మహిళ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






