- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మనస్తాపంతో కానిస్టేబుల్ ఆత్మహత్య
by Batti.Sumithra |
<p>దిశ, ఖమ్మం: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం శంకర్ గిరి తండాలో విషాదం నెలకొంది. ఐటీబీపీ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బాషా గురువారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య కాపురానికి రావడం లేదని తీవ్ర మనస్తాపం చెంది.. బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>
దిశ, ఖమ్మం: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం శంకర్ గిరి తండాలో విషాదం నెలకొంది. ఐటీబీపీ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బాషా గురువారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య కాపురానికి రావడం లేదని తీవ్ర మనస్తాపం చెంది.. బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






