- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు ఆ ముఖ్య నేతలు చర్చించే కీలక అంశాలు ఇవే!
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని గాంధీభవన్ లో నేడు టీపీసీసీ ముఖ్య నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో అధ్యక్షుడు ఉత్తుమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డితోపాటు ఇతర ముఖ్య నేతలు పాల్గొననున్నారు. పోతిరెడ్డిపాడు, నియంత్రిత వ్యవసాయ విధానంతోపాటు ఇతర అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని గాంధీభవన్ లో నేడు టీపీసీసీ ముఖ్య నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో అధ్యక్షుడు ఉత్తుమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డితోపాటు ఇతర ముఖ్య నేతలు పాల్గొననున్నారు. పోతిరెడ్డిపాడు, నియంత్రిత వ్యవసాయ విధానంతోపాటు ఇతర అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు.
Next Story






