- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆన్‌లైన్‌లో సీడబ్ల్యూసీ ముచ్చట
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీసమావేశం ప్రారంభమైంది. ఆన్ లైన్ ద్వారా సమీక్ష నిర్వహిస్తున్నారు. సమావేశం ప్రారంభానికి ముందుగా వీర జవాన్లకు నివాళులర్పించారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులు, ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. అనంతరం ఆ నిర్ణయాలను మీడియాకు తెలిపే అవకాశముంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీసమావేశం ప్రారంభమైంది. ఆన్ లైన్ ద్వారా సమీక్ష నిర్వహిస్తున్నారు. సమావేశం ప్రారంభానికి ముందుగా వీర జవాన్లకు నివాళులర్పించారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులు, ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. అనంతరం ఆ నిర్ణయాలను మీడియాకు తెలిపే అవకాశముంది.
Next Story






