- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ గెలుపు ఖాయం
by Shyam |
<p>దిశ, జడ్చర్ల: మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం మిడ్జిల్, బాలానగర్, రాజాపూర్, జడ్చర్లలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలించారు. పట్టభద్రుల ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడం సంతోషకరమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుకు వ్యతిరేకంగా పట్టభద్రులు ఉత్సాహంగా ముందుకొచ్చారని అన్నారు. ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఒక పర్యాయం మంత్రిగా ఉన్నానని, తనపై ఒక చిన్న అవినీతి ఆరోపణ కూడా లేకపోవడం తన పనితీరుకు […]</p>

X
దిశ, జడ్చర్ల: మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం మిడ్జిల్, బాలానగర్, రాజాపూర్, జడ్చర్లలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలించారు. పట్టభద్రుల ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడం సంతోషకరమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుకు వ్యతిరేకంగా పట్టభద్రులు ఉత్సాహంగా ముందుకొచ్చారని అన్నారు. ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఒక పర్యాయం మంత్రిగా ఉన్నానని, తనపై ఒక చిన్న అవినీతి ఆరోపణ కూడా లేకపోవడం తన పనితీరుకు నిదర్శనమన్నారు. పట్టభద్రులు, ఉద్యోగులు తనను ఆదరించారన్నారు.
Next Story






