- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ సీనియర్ నేత రాజీవ్ త్యాగి కన్నుమూత
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ రాజీవ్ త్యాగి హఠాన్మరణం చెందారు. ఉత్తర ప్రదేశ్ ఘజియాబాద్‌లోని తన నివాసంలో బుధవారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. పార్టీ సీనియర్ లీడర్ మరణ వార్త విన్న కాంగ్రెస్ ముఖ్య నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. రాజీవ్ త్యాగి మరణంతో దిగ్భ్రాంతి వ్యక్త పరుస్తూ.. కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విటర్‌లో ట్వీట్ చేసింది. ఆయన మరణంతో చాలా బాధపడుతున్నామని.. బలమైన కాంగ్రెస్ నాయకులు, ఒక దేశభక్తుడిని కోల్పోయామంటూ.. ఆయన […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ రాజీవ్ త్యాగి హఠాన్మరణం చెందారు. ఉత్తర ప్రదేశ్ ఘజియాబాద్‌లోని తన నివాసంలో బుధవారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. పార్టీ సీనియర్ లీడర్ మరణ వార్త విన్న కాంగ్రెస్ ముఖ్య నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. రాజీవ్ త్యాగి మరణంతో దిగ్భ్రాంతి వ్యక్త పరుస్తూ.. కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విటర్‌లో ట్వీట్ చేసింది. ఆయన మరణంతో చాలా బాధపడుతున్నామని.. బలమైన కాంగ్రెస్ నాయకులు, ఒక దేశభక్తుడిని కోల్పోయామంటూ.. ఆయన కుటుంబీకులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని ట్వీట్ చేసింది.
Next Story






