- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ సీనియర్ నేత సస్పెండ్
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ సీనియర్ నేత సంజయ్ ఝూను పార్టీ అధిష్టానం వేటు వేసింది. పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు అతడిని సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర యూనిట్ చీఫ్ నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. పార్టీని తప్పుబడుతూ గతంలో తీవ్ర విమర్శలు చేయడంతో ఝాను పార్టీ ప్రతినిధి పదవీ నుంచి ఇటీవల అధిష్ఠానం తొలగించిన విషయం […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ సీనియర్ నేత సంజయ్ ఝూను పార్టీ అధిష్టానం వేటు వేసింది. పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు అతడిని సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర యూనిట్ చీఫ్ నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. పార్టీని తప్పుబడుతూ గతంలో తీవ్ర విమర్శలు చేయడంతో ఝాను పార్టీ ప్రతినిధి పదవీ నుంచి ఇటీవల అధిష్ఠానం తొలగించిన విషయం విధితమే.
Next Story






