- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు కాంగ్రెస్ తొలి జాబితా
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవడంతో ఆయా పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి. గ్రేటర్ ఎన్నికలకు నేడు కాంగ్రెస్ తొలి జాబితా విడుదల చేయనుంది. బుధవారం 50 మందితో కూడిన తొలి జాబితా విడుదల చేయనున్నారు. రేపు పార్టీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేయనున్నారు. కాగా, ఈ నెల 21న కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేయనుంది.</p>

X
దిశ, వెబ్డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవడంతో ఆయా పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి. గ్రేటర్ ఎన్నికలకు నేడు కాంగ్రెస్ తొలి జాబితా విడుదల చేయనుంది. బుధవారం 50 మందితో కూడిన తొలి జాబితా విడుదల చేయనున్నారు. రేపు పార్టీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేయనున్నారు. కాగా, ఈ నెల 21న కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేయనుంది.
Next Story






