- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజ్‌భవన్ వద్ద కాంగ్రెస్ ధర్నా.. కారణం రాజస్థాన్
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: నేడు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రాజ్ భవన్ వద్ద ధర్నా చేయనున్నారు. ఉదయం 11 గంటలకు వీరు ధర్నా చేయనున్నారు. రాజస్థాన్ పరిణామాలపై ఆందోళనకు ఏఐసీసీ పిలుపు మేరకు నేడు కాంగ్రెస్ నేతలు ధర్నా చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాజ్ భవన్ వద్ద ముందుస్తుగా భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభవం కోనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్ భవన్ వద్ద ధర్నా చేయాలని […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: నేడు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రాజ్ భవన్ వద్ద ధర్నా చేయనున్నారు. ఉదయం 11 గంటలకు వీరు ధర్నా చేయనున్నారు. రాజస్థాన్ పరిణామాలపై ఆందోళనకు ఏఐసీసీ పిలుపు మేరకు నేడు కాంగ్రెస్ నేతలు ధర్నా చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాజ్ భవన్ వద్ద ముందుస్తుగా భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభవం కోనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్ భవన్ వద్ద ధర్నా చేయాలని ఏఐసీసీ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే.
Next Story






