- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యాదగిరిగుట్టలో కాంగ్రెస్‌కు షాక్.. టీఆర్ఎస్‌లో భారీగా చేరికలు
by Shyam |
<p>దిశ, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మండలం సాదువెళ్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు బుధవారం భారీగా అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే గొంగిడి సునితా రెడ్డి చేస్తోన్న అభివృద్ధి కార్యక్రమాలను చూసే తాము టీఆర్ఎస్‌లో చేరామని వెల్లడించారు. దాదాపు వందమందికి పైగా టీఆర్ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో ఆలేరు […]</p>

X
దిశ, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మండలం సాదువెళ్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు బుధవారం భారీగా అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే గొంగిడి సునితా రెడ్డి చేస్తోన్న అభివృద్ధి కార్యక్రమాలను చూసే తాము టీఆర్ఎస్‌లో చేరామని వెల్లడించారు. దాదాపు వందమందికి పైగా టీఆర్ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, యాదగిరిగుట్ట మండల టీఆర్ఎస్ అధ్యక్షులు కర్రె వెంకటయ్య, జెడ్పీటీసీ అనురాధ, కాసావు శ్రీనివాస్ గౌడ్, పాపట్ల నరహరి, మిట్ట వెంకటయ్య, యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
Next Story






