- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీని ఓడించడం కేవలం వారికే సాధ్యం .. తులసిరెడ్డి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: బీజేపీని ఓడించగలిగే శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కడపలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ వాజ్‌పాయ్- అద్వానీ జంట నాయకత్వంలో ఉన్న బీజేపీని 2004, 2009లో కాంగ్రెస్ ఓడించిన విషయాన్ని తులసిరెడ్డి గుర్తు చేశారు. అలాగే మోడీ – అమిత్ షాల నాయకత్వంలో ఉన్న బీజేపీని కూడా 2024లో కాంగ్రెస్ పార్టీ ఓడించడం ఖాయమన్నారు. అంతటి ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీనీ […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: బీజేపీని ఓడించగలిగే శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కడపలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ వాజ్‌పాయ్- అద్వానీ జంట నాయకత్వంలో ఉన్న బీజేపీని 2004, 2009లో కాంగ్రెస్ ఓడించిన విషయాన్ని తులసిరెడ్డి గుర్తు చేశారు. అలాగే మోడీ – అమిత్ షాల నాయకత్వంలో ఉన్న బీజేపీని కూడా 2024లో కాంగ్రెస్ పార్టీ ఓడించడం ఖాయమన్నారు. అంతటి ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీనీ మమతా బెనర్జీ, ప్రశాంత్ కిషోర్ లాంటి వారు విమర్శించడం బాధాకరమన్నారు. కాంగ్రెస్‌ను విమర్శించడం అంటే పరోక్షంగా నియంతృత్వ బీజేపీకి సహకరించడమే అని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు.
Next Story






