- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్: సచిన్ పై వేటు!
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ పై అధిష్టానం వేటు వేసింది. సచిన్ కు డిప్యూటీ సీఎం పదవి, పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలిగిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాల ప్రకటించారు. అయితే రెండోసారి నిర్వహించిన కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశానికి సచిన్ హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో సచిన్ పై పార్టీ వేటు వేసినట్లు తెలిసింది. సీఎం అశోక్ గహ్లోత్ నాయకత్వాన్ని బలపరిచిన ఎమ్మెల్యేల డిమాండ్ తో పార్టీ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ పై అధిష్టానం వేటు వేసింది. సచిన్ కు డిప్యూటీ సీఎం పదవి, పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలిగిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాల ప్రకటించారు. అయితే రెండోసారి నిర్వహించిన కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశానికి సచిన్ హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో సచిన్ పై పార్టీ వేటు వేసినట్లు తెలిసింది. సీఎం అశోక్ గహ్లోత్ నాయకత్వాన్ని బలపరిచిన ఎమ్మెల్యేల డిమాండ్ తో పార్టీ ఈ చర్యలు చేపట్టినట్లు తెలిసింది.
Next Story






