- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హౌస్ అరెస్ట్
by Sridhar Babu |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఛలో జగిత్యాల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లాలో మహాధర్నాకు పిలుపునిచ్చిన రైతులకు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ముందస్తుగా గృహ నిర్భంధం చేశారు. ఆయన నివాసం ముందు భారీగా పోలీసుల మోహరించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. వ్యాపారులకు లాభం చేకూర్చడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని విమర్శించారు. రైతులను సీఎం కేసీఆర్ నట్టేటా ముంచారని.. కడుపు కాలి రైతులు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఛలో జగిత్యాల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లాలో మహాధర్నాకు పిలుపునిచ్చిన రైతులకు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ముందస్తుగా గృహ నిర్భంధం చేశారు. ఆయన నివాసం ముందు భారీగా పోలీసుల మోహరించారు.
ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. వ్యాపారులకు లాభం చేకూర్చడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని విమర్శించారు. రైతులను సీఎం కేసీఆర్ నట్టేటా ముంచారని.. కడుపు కాలి రైతులు రోడ్డెక్కుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అంటూ జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
Next Story






