- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్..కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అరెస్ట్
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సోమవారం నుంచి ఇందిరా పార్కు వద్ద ప్రజా ఆరోగ్య ఆమరణ నిరాహార దీక్ష నిర్వహిస్తున్నారు. ఈ దీక్షలో ములుగు ఎమ్మెల్యే సీతక్కతో పాటు ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వెంకట్ పాల్గొన్నారు. అయితే, ఈరోజు పోలీసులు వారి దీక్షను భగ్నం చేశారు. ఈ సందర్భంగా సీతక్కను, వెంకట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సోమవారం నుంచి ఇందిరా పార్కు వద్ద ప్రజా ఆరోగ్య ఆమరణ నిరాహార దీక్ష నిర్వహిస్తున్నారు. ఈ దీక్షలో ములుగు ఎమ్మెల్యే సీతక్కతో పాటు ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వెంకట్ పాల్గొన్నారు. అయితే, ఈరోజు పోలీసులు వారి దీక్షను భగ్నం చేశారు. ఈ సందర్భంగా సీతక్కను, వెంకట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Next Story






