- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
12వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు ఆధిక్యం
<p>దిశ, వెబ్‌డెస్క్/ మెదక్: దుబ్బాక ఓట్ల లెక్కింపులో ఇప్పటి వరకు 12 రౌండ్లు పూర్తయ్యాయి. ఈ రౌండ్‌లో కాంగ్రెస్ పార్టీ 83 ఓట్ల ఆధిక్యంగా ఉన్నది. ఇప్పటి వరకు మూడవ స్థానానికే పరిమితమైన ఆ పార్టీ అనుహ్యంగా 11వ రౌండ్ నుంచి పుంజుకుంటుంది. 11వ రౌండ్ లో అత్యధికంగా 1883 వచ్చాయి. 12వ రౌండ్ లో బీజేపీ, టీఆర్ఎస్ ను దాటేసి 83 ఓట్లతో లీడ్ లో ఉన్నది. 12వ రౌండ్‌లో బీజేపీకి 36,745, టీఆర్ఎస్‌కు 32,715, […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్/ మెదక్: దుబ్బాక ఓట్ల లెక్కింపులో ఇప్పటి వరకు 12 రౌండ్లు పూర్తయ్యాయి.
ఈ రౌండ్‌లో కాంగ్రెస్ పార్టీ 83 ఓట్ల ఆధిక్యంగా ఉన్నది. ఇప్పటి వరకు మూడవ స్థానానికే పరిమితమైన ఆ పార్టీ అనుహ్యంగా 11వ రౌండ్ నుంచి పుంజుకుంటుంది. 11వ రౌండ్ లో అత్యధికంగా 1883 వచ్చాయి. 12వ రౌండ్ లో బీజేపీ, టీఆర్ఎస్ ను దాటేసి 83 ఓట్లతో లీడ్ లో ఉన్నది. 12వ రౌండ్‌లో బీజేపీకి 36,745, టీఆర్ఎస్‌కు 32,715, కాంగ్రెస్‌కు 10,662 ఓట్లు పోలయ్యాయి. ఈ రౌండ్ లోనూ బీజేపీ అభ్యర్థి 4030 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు 89,210 ఓట్లను లెక్కించారు. నోటాకు 336 ఓట్లు పడ్డాయి.
Next Story






