- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు షాక్.. టీఆర్ఎస్‌లోకి కీలక నాయకులు
by Sridhar Babu |
<p>దిశ చేవెళ్ల : చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ NSUI ప్రెసిడెంట్ షారుఖ్న్, జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్ రెడ్డితో పాటు 55మంది యువ నాయకులు పెద్ద ఎత్తున గులాబి కండువ కప్పుకున్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం రోజు వీరందరూ శంకర్ పల్లి మున్సిపాలిటీ నాయకులు సాంత ప్రవీణ్ కుమార్, ఎంపీపీ దర్మన్నగారి గోవర్ధన్ రెడ్డి, ఆధ్వర్యంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య చేతులమీదుగా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… […]</p>

X
దిశ చేవెళ్ల : చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ NSUI ప్రెసిడెంట్ షారుఖ్న్, జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్ రెడ్డితో పాటు 55మంది యువ నాయకులు పెద్ద ఎత్తున గులాబి కండువ కప్పుకున్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం రోజు వీరందరూ శంకర్ పల్లి మున్సిపాలిటీ నాయకులు సాంత ప్రవీణ్ కుమార్, ఎంపీపీ దర్మన్నగారి గోవర్ధన్ రెడ్డి, ఆధ్వర్యంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య చేతులమీదుగా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… యువత పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు. సీఎం కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాల వల్లే ఇవాళ యువత పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు గోపాల్ రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ శశిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ వెంకట రెడ్డి, వాసుదేవ కన్నా తదితరులు పాల్గొన్నారు.
Next Story






