- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ కు ప్రతి తెలంగాణ బిడ్డా రుణపడి ఉండాలి: వెన్నం శ్రీకాంత్ రెడ్డి
<p>దిశ, మహబూబాబాద్: నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించినది కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ప్రతి ఒక్కరు రుణపడి ఉండాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీకాంత్ రెడ్డి కోరారు. మంగళవారం మహబూబాబాద్ మండలం రెడ్యాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రతి తెలంగాణ బిడ్డా రుణపడి […]</p>

X
దిశ, మహబూబాబాద్: నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించినది కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ప్రతి ఒక్కరు రుణపడి ఉండాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీకాంత్ రెడ్డి కోరారు. మంగళవారం మహబూబాబాద్ మండలం రెడ్యాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రతి తెలంగాణ బిడ్డా రుణపడి ఉండాలని కోరారు. దేశంలో అతి పురాతన పార్టీగా, దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన పార్టీగా కాంగ్రెస్‌కు గుర్తింపు ఉందని అన్నారు. పేద, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికై ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని కొనియాడారు.
Next Story






