- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేవంత్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన కాంగ్రెస్ నేతలు
by Shyam |
<p>దిశ, మేడ్చల్ టౌన్ : టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రమణారెడ్డి ఆదివారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ రేవంత్ రెడ్డికి రమణారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ జనరల్ సెక్రటరీ బల్ రెడ్డి, మేడ్చల్ మున్సిపల్ ప్రెసిడెంట్ వేముల శ్రీనివాస్ రెడ్డి, రంజిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.</p>

X
దిశ, మేడ్చల్ టౌన్ : టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రమణారెడ్డి ఆదివారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ రేవంత్ రెడ్డికి రమణారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ జనరల్ సెక్రటరీ బల్ రెడ్డి, మేడ్చల్ మున్సిపల్ ప్రెసిడెంట్ వేముల శ్రీనివాస్ రెడ్డి, రంజిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Next Story






