- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయన చేశారు.. ఇయనా చేస్తారేమో?:వీహెచ్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ శుక్రవారం మీడియతో మాట్లాడారు. ఏపీలో జగన్ మూడు రాజధానులు చేస్తుండగా.. ఇక్కడ కేసీఆర్ రెండు రాజధానుల ఏర్పాటు ఆలోచన చేస్తాడేమోనని అనిపిస్తున్నట్లు వీహెచ్ అన్నారు. జగన్ దారిలోనే కేసీఆర్ నడుస్తారనిపిస్తుందని పేర్కొన్నారు. జగన్ మూడు రాజధానులు చేయగా తాను రెండు రాజధానులు ఎందుకు చేయొద్దన్న రీతిలో కేసీఆర్ ఆలోచన ఉంటుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు కలిసొచ్చే కరీంనగర్‌ను రెండో రాజధానిగా చేయోచ్చని వీహెచ్ అన్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ శుక్రవారం మీడియతో మాట్లాడారు. ఏపీలో జగన్ మూడు రాజధానులు చేస్తుండగా.. ఇక్కడ కేసీఆర్ రెండు రాజధానుల ఏర్పాటు ఆలోచన చేస్తాడేమోనని అనిపిస్తున్నట్లు వీహెచ్ అన్నారు. జగన్ దారిలోనే కేసీఆర్ నడుస్తారనిపిస్తుందని పేర్కొన్నారు. జగన్ మూడు రాజధానులు చేయగా తాను రెండు రాజధానులు ఎందుకు చేయొద్దన్న రీతిలో కేసీఆర్ ఆలోచన ఉంటుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు కలిసొచ్చే కరీంనగర్‌ను రెండో రాజధానిగా చేయోచ్చని వీహెచ్ అన్నారు.
Next Story






