- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘తెలంగాణను ఏడారి చేస్తున్న కేసీఆర్’
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేత వంశీచంద్‌రెడ్డి సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం వేయడం వెనుకు కుట్ర దాగి ఉందని అనుమానించారు. కల్వకుంట్ల కుటుంబం ఆంధ్రా కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారని ఆరోపణలు చేశారు. తెలంగాణను ఏడారి చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్యకంగానే అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా వేశరని.. రాష్ట్ర ప్రయోజనాలను ఏపీ కాంట్రాక్టర్లకు తాకట్లు పెట్టారని వంశీచంద్ రెడ్డి వ్యాఖ్యానించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేత వంశీచంద్‌రెడ్డి సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం వేయడం వెనుకు కుట్ర దాగి ఉందని అనుమానించారు. కల్వకుంట్ల కుటుంబం ఆంధ్రా కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారని ఆరోపణలు చేశారు. తెలంగాణను ఏడారి చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్యకంగానే అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా వేశరని.. రాష్ట్ర ప్రయోజనాలను ఏపీ కాంట్రాక్టర్లకు తాకట్లు పెట్టారని వంశీచంద్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Next Story






