- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓట్లు మావి.. పెత్తనం అగ్రకులాల వారిదా? :వీహెచ్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: బీసీ, ఎస్సీ, ఎస్టీలపై ఎమ్మెల్యే ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు దారుణం అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు. అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఓట్లు మావి, పెత్తనం అగ్రకులాల వారిదా అంటూ ప్రశ్నించారు. ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 5వ తేదీన కుల సంఘాల సమావేశం ఏర్పాటు చేస్తామని.. ఆ సమావేశంలో ధర్మారెడ్డి క్షమాపణలు చెప్పాలని వీహెచ్ డిమాండ్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బీసీ, ఎస్సీ, ఎస్టీలపై ఎమ్మెల్యే ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు దారుణం అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు. అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఓట్లు మావి, పెత్తనం అగ్రకులాల వారిదా అంటూ ప్రశ్నించారు. ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 5వ తేదీన కుల సంఘాల సమావేశం ఏర్పాటు చేస్తామని.. ఆ సమావేశంలో ధర్మారెడ్డి క్షమాపణలు చెప్పాలని వీహెచ్ డిమాండ్ చేశారు.
Next Story






