- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ కు వీహెచ్ లేఖ
<p>దిశ వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంత రావు లేఖ రాశారు. రెవెన్యూ సంస్కరణలు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో అవినీతి గిన్నీస్ రికార్డుల్లో ఎక్కిందన్నారు. కీసర మండలంలో పేద దళితుల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించుకున్నారని తెలిపారు. దళితులకు ప్రభుత్వం ఇచ్చిన భూములు వారికి అందినప్పుడే పీవీకి నిజమైన నివాళి అని ఆయన చెప్పారు.</p>

X
దిశ వెబ్ డెస్క్:
సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంత రావు లేఖ రాశారు. రెవెన్యూ సంస్కరణలు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో అవినీతి గిన్నీస్ రికార్డుల్లో ఎక్కిందన్నారు. కీసర మండలంలో పేద దళితుల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించుకున్నారని తెలిపారు. దళితులకు ప్రభుత్వం ఇచ్చిన భూములు వారికి అందినప్పుడే పీవీకి నిజమైన నివాళి అని ఆయన చెప్పారు.
Next Story






