- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసుల అదుపులో కాంగ్రెస్ సీనియర్ నేత
<p>దిశ, ఆదిలాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగజ్‌నగర్, కౌటల ప్రాంతాల్లో పత్తి రైతులు, వలస కూలీలను పరామర్శించేందుకు వెళ్తుండగా…రెబ్బెన వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ముందస్తు అనుమతి తీసుకోకపోవడంతో వీహెచ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనపై ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ తీవ్రంగా ఖండించింది.</p>

X
దిశ, ఆదిలాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగజ్‌నగర్, కౌటల ప్రాంతాల్లో పత్తి రైతులు, వలస కూలీలను పరామర్శించేందుకు వెళ్తుండగా…రెబ్బెన వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ముందస్తు అనుమతి తీసుకోకపోవడంతో వీహెచ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనపై ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ తీవ్రంగా ఖండించింది.
Next Story






