కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ పర్యటనలో భారీ బందోబస్తు

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా కోసిగి ఆర్డీఎస్ కుడి కాల్వ వద్ద భారీ పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ ఆర్డీఎస్ పరిశీలన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా చేరుకొని బందోబస్తు నిర్వహిస్తున్నారు. డీఎస్పీ సహా 30 మంది కానిస్టేబుళ్లు పరిశీలనా స్థలంలో విధుల్లో ఉన్నట్లు సమాచారం.</p>

Congress leader Sampath Kumar
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా కోసిగి ఆర్డీఎస్ కుడి కాల్వ వద్ద భారీ పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ ఆర్డీఎస్ పరిశీలన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా చేరుకొని బందోబస్తు నిర్వహిస్తున్నారు. డీఎస్పీ సహా 30 మంది కానిస్టేబుళ్లు పరిశీలనా స్థలంలో విధుల్లో ఉన్నట్లు సమాచారం.

Next Story