- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ నేత సంపత్‌కుమార్‌ను అడ్డుకున్న కర్ణాటక పోలీసులు
<p>దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఆర్డీఎస్ దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుడికాలువ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన ఛలో ఆర్డీఎస్ కార్యక్రమాన్ని కర్ణాటక పోలీసులు అడ్డుకున్నారు. కర్ణాటక, తెలంగాణ సరిహద్దులో 144 సెక్షన్ అమలులో ఉన్నందున పోలీసులు అడ్డుకున్నట్లు వెల్లడించారు. దీనితో ఆర్డీఎస్ చేరుకోకుండగానే రోడ్ మీద భైఠాయించి ధర్నా చేస్తున్నారు.</p>

X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఆర్డీఎస్ దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుడికాలువ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన ఛలో ఆర్డీఎస్ కార్యక్రమాన్ని కర్ణాటక పోలీసులు అడ్డుకున్నారు. కర్ణాటక, తెలంగాణ సరిహద్దులో 144 సెక్షన్ అమలులో ఉన్నందున పోలీసులు అడ్డుకున్నట్లు వెల్లడించారు. దీనితో ఆర్డీఎస్ చేరుకోకుండగానే రోడ్ మీద భైఠాయించి ధర్నా చేస్తున్నారు.
Next Story






