- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ఇద్దరినీ సస్పెండ్ చేయండి
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: బీహార్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంగేర్ జిల్లాలో దుర్గామాత నిమజ్జన ఉత్సవాల్లో పాల్గొన్న వారికి, పోలీసులకు కాల్పుల ఘటనపై రణదీప్ నేతృత్వంలోని బృందం శుక్రవారం బీహార్ గవర్నర్‌ను కలిసింది. ఈ సందర్భంగా సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం సుశీల్ మోదీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనకు కారణమైన సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బీహార్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంగేర్ జిల్లాలో దుర్గామాత నిమజ్జన ఉత్సవాల్లో పాల్గొన్న వారికి, పోలీసులకు కాల్పుల ఘటనపై రణదీప్ నేతృత్వంలోని బృందం శుక్రవారం బీహార్ గవర్నర్‌ను కలిసింది. ఈ సందర్భంగా సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం సుశీల్ మోదీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
ఈ ఘటనకు కారణమైన సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని తెలిపారు. కాగా కాల్పుల్లో మరణించిన బాధిత కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని కోరారు. అయితే ఈ ఘటనపై ఇప్పటికే స్పందించిన ఈసీ జిల్లా మెజిస్ట్రేట్‌తోపాటు ముంగేర్ జిల్లా ఎస్పీని తొలగించింది.
Next Story






