- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాయంత్రం కిడ్నాప్.. రాత్రికి దారుణహత్య
by Batti.Sumithra |
<p>దిశ, మహబూబ్‌నగర్: బద్దీపల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ నేత రామచంద్రారెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో శుక్రవారం సాయంత్రం కిడ్నాప్‌కు గురైన ఆయన కొత్తూరు మండలం పెంజర్ల గ్రామం వద్ద దారుణ హత్యకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, పంచనామా నిర్వహించి మృతదేహాన్ని షాద్‌నగర్ ఆసుపత్రికి తరలించారు. దాయాదుల మధ్య ఆస్తి తగాదాలే హత్యకు దారితీశాయని పోలీసులు అనుమానిస్తున్నారు. రామచంద్రారెడ్డి స్వస్థలం జడ్చర్ల.</p>

X
దిశ, మహబూబ్‌నగర్: బద్దీపల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ నేత రామచంద్రారెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో శుక్రవారం సాయంత్రం కిడ్నాప్‌కు గురైన ఆయన కొత్తూరు మండలం పెంజర్ల గ్రామం వద్ద దారుణ హత్యకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, పంచనామా నిర్వహించి మృతదేహాన్ని షాద్‌నగర్ ఆసుపత్రికి తరలించారు. దాయాదుల మధ్య ఆస్తి తగాదాలే హత్యకు దారితీశాయని పోలీసులు అనుమానిస్తున్నారు. రామచంద్రారెడ్డి స్వస్థలం జడ్చర్ల.
Next Story






