- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాహుల్ గాంధీకి ట్విట్టర్ షాక్..
<p>దిశ, వెబ్‌డెస్క్ : కాంగ్రెస్ జాతీయ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి ట్విట్టర్ షాక్ ఇచ్చింది. ఆయన ఖాతాను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. దీంతో ఆయన తన అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా పంచుకోవడానికి వీల్లేదు. నిర్దిష్ట ప్రక్రియ అనంతరం రాహుల్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరించబడుతుందని సమాచారం. దీనిపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ రాహుల్ ట్విట్టర్ అకౌంట్ తాత్కాలికంగా ఆగిపోయినా.. ఇతర మాద్యమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటారని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటారని వెల్లడించింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కాంగ్రెస్ జాతీయ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి ట్విట్టర్ షాక్ ఇచ్చింది. ఆయన ఖాతాను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. దీంతో ఆయన తన అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా పంచుకోవడానికి వీల్లేదు. నిర్దిష్ట ప్రక్రియ అనంతరం రాహుల్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరించబడుతుందని సమాచారం. దీనిపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ రాహుల్ ట్విట్టర్ అకౌంట్ తాత్కాలికంగా ఆగిపోయినా.. ఇతర మాద్యమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటారని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటారని వెల్లడించింది.
Next Story






